Abhishek Bachchan: యాక్టింగ్ వదిలేయాలనుకున్నా కానీ..! 1 y ago
ఒకానొక సమయంలో తాను యాక్టింగ్ ని వదిలేయాలనుకున్నానని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అన్నారు. ఎంత ప్రయత్నించినా నటుడిగా ఆశించిన స్థాయికి చేరలేకపోవడం తనని ఎంతో బాధించిందని తెలిపారు. ఈ కారణంగానే ఓ సందర్భంలో కెరీర్ కి ఫుల్స్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నానని అభిషేక్ స్పష్టం చేశారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ మాటల వల్లే తాను ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వ్యాఖ్యణించారు. తన తండ్రి మాటలు ఎప్పటికీ మర్చిపోనని ఆయన చెప్పారు.